Padi Padi Leche Manasu Premier Show talk and Twitter review. Hanu RaghavaPudi Directing this movie.
#PadiPadiLecheManasu
#PadiPadiLecheManasupublictalk
#PadiPadiLecheManasuMoviereview
#sarvanand
#saipallavi
#tollywood
యువ దర్శకుడు హను రాఘవపూడి అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమ గాధ లాంటి ప్రేమ కథలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హను చివరగా తెరకెక్కించిన లై చిత్రం నిరాశపరిచింది. తాజాగా సాయిపల్లవి, శర్వానంద్ జంటగా హను రాఘవపూడి పడి పడి లేచే మనసు చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. శర్వానంద్ నటన, సాయి పల్లవికి యువతలో ఉన్న క్రేజ్ ఈ చిత్రానికి కలిసొచ్చే అంశాలు. నేడు ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందో చూద్దాం.